Saturday, May 3, 2025

కారు రిపేర్ చేస్తుండగా గుండెపోటు

- Advertisement -
- Advertisement -

ఆటోనగర్: హైదరాబాద్ నగరంలోని ఆటోనగర్ హ్యుందాయ్ షో రూంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. షో రూంలో కారు రిపేర్ చేస్తుండగా మెకానిక్ ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. మృతుడిని జంగారెడ్డిగా గుర్తించారు. గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News