Friday, March 29, 2024

ఉక్రెయిన్‌లో హెలికాప్టర్ ప్రమాదం: హోంమంత్రి సహా 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

కీవ్: ఉక్రెయిన్ రాజదాని కీవ్ నగర శివార్లలోని కిండర్‌గార్టెన్ సమీపంలో బుధవారం ఒక హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో ఉక్రెయిన్ హోం మంత్రితోసహా 16 మంది మరణించారు. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 16 మంది మరణించినట్లు ఇప్పటివరకు సమాచారం అందిందని పోలీసు శాఖ అధిపతి గోర్ త్లిమెంకో తెలిపారు. హోం మంత్రి దెనీస్ మొనాస్టిర్‌స్కీతోసహా పలువురు అధికారులు ఈ ప్రమాదంలో మరణించినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News