Friday, September 13, 2024

బ్లాక్ మెటాలిక్ సిల్వర్ తో హీరో గ్లామర్ 2024

- Advertisement -
- Advertisement -

సుదూరం పాటు కనిపించేలా ఎల్ ఈ డి హెడ్‌ల్యాంప్, సవాళ్లతో కూడిన పరిస్థితులలో సైతం మెరుగైన భద్రత కోసం ఈ విభాగంలో మొట్ట మొదటి సారిగా హజార్డ్ ల్యాంప్, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంధనం, సమయాన్ని ఆదా చేయడం కోసం స్టాప్ స్టార్ట్ స్విచ్ వంటి అత్యుత్తమ-శ్రేణి ఆవిష్కరణలను మోటర్‌ సైకిల్ కలిగి ఉంది. హీరో గ్లామర్ 2024 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ ధర డిస్క్ ధర రూ. 83,598 కాగా.. డిస్క్ వేరియంట్ ధర రూ.87,598 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News