Wednesday, September 17, 2025

నందమూరులో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందమూరులో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుడివాడ వెళ్తున్న బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుతో కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, బిజెపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. బిజెపి నేతలు కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు. పార్టీ కార్యక్రమానికి వెళ్తుంటే అడ్డుకోవడమేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News