Friday, July 11, 2025

మాదాపూర్‌లో రౌడీషీటర్ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బోరబండలోని స్వరాజ్‌నగర్‌కు చెందిన నదీమ్‌గా గుర్తించారు. పాతకక్షలే నదీమ్ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో నదీమ్‌పై సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో హత్య కేసు నమోదైంది.

Also Read: మందు బాబుల హల్ చల్.. పోలీసులపై దాడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News