Saturday, June 14, 2025

13 ఏళ్ల వికలాంగురాలిపై ఐఐటి విద్యార్థి అత్యాచారం… అరెస్టు

- Advertisement -
- Advertisement -

ముంబయి: 13 ఏళ్ల వికలాంగురాలిపై అత్యాచారం చేసిన కేసులో ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 23 ఏళ్ల యువకుడు ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడు. 13 ఏళ్ల బాలిక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వికలాంగురాలిని సదరు విద్యార్థి అత్యాచారం చేశాడు. బాలిక జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్కో యాక్ట్ ప్రకారం ఐఐటి స్టూడెంట్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News