Wednesday, September 11, 2024

రాజేంద్రనగర్ లో చెరువు కబ్జా…. అక్రమ నిర్మాణాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాల‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శివరాంపల్లిలో కబ్జారాయుళ్లు చెరువును కబ్జా చేశారు. చెరవును కాస్తా ప్లాట్లుగా మార్చి ఏకంగా కబ్జారాయుళ్లు నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా ఆద్వర్యంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. చెరువు కబ్జాపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శనివారం తెల్లవారుజామున నుండి కూల్చివేతలు ఫ్రారంభమయ్యాయి. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలను హైడ్రా అధికారులు చేపట్టారు. శివరాంపల్లి చెరువు సమీపంలో ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News