Friday, May 2, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యూఎన్ తీర్మానానికి భారత్ గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

India abstains

వాషింగ్టన్:   రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మరో తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేసినందుకు రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్ నుంచి మరోసారి గైర్హాజరు అయింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరు అయిన 11 దేశాలలో భారత్ కూడా ఉంది. ఈ తీర్మానం ప్రధానంగా క్షీణిస్తున్న పరిస్థితులపై దృష్టి సారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News