Tuesday, October 15, 2024

రెండో టెస్టులో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51) అర్థ శతకంతో మరోసారి చెలరేగాడు. జైస్వాల్ కు తోడుగా విరాట్ కోహ్లీ(29 నాటౌట్) కూడా రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(8), గిల్(6)లు విఫలమైన భారత్ 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది. దీంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News