Friday, December 6, 2024

ఉప్పల్‌లో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్.. ఏర్పాట్లపై సిపి సమీక్ష

- Advertisement -
- Advertisement -

ఉప్పల్ లో జనవరి 25 నుంచి 29 వరకు భారత్- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భద్రతా ఏర్పాట్ల కోసం ఉన్నతాధికారులతో రాచకొండ సిపి సుధీర్ సమీక్ష నిర్వహించారు. మ్యాచ్ దృష్ట్యా కట్టదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిపి సుధీర్ సూచించారు. టికెట్ల పంపిణీలో గందరగోళం లేకుండా చూడాలని సిసి ఆదేశించారు. మ్యాచ్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. హెచ్ సిఏతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 5 మ్యాచుల సిరీస్ లో భాగంగా ఉప్పల్ లో భారత్-ఇంగ్లాండ్ తలపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News