Saturday, July 19, 2025

తొలి వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జ‌ర‌ుగ‌ుతున్న మూడ‌ో వ‌న్డేలో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. మెహిది హసన్ వేసిన బౌలింగ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ 03(08) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 6, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News