Tuesday, July 16, 2024

మూడో వన్డేలో భారీ స్కోర్ చేసిన భారత్

- Advertisement -
- Advertisement -

చటోగ్రావ్: బంగ్లాదేశ్ తో ఆఖరి వన్డేలో టీంమిడియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ కు 410 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బ్యాటర్లు బౌండరీలే హద్దుగా రెచ్చిపోయారు. ఇషాన్(210), డబుల్ సెంచరీ, కోహ్లీ (113), సెంచరీతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ధావన్(3), శ్రేయస్(3), రాహుల్(8), అక్షర్(20) ఫెయిల్ అయినా ఆట తీరును కనబరిచిన చివరల్లో సుందర్ (37) పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News