Sunday, September 24, 2023

ఎయిర్‌ఫోర్స్‌కు తొలి సి 295

- Advertisement -
- Advertisement -

సెవిల్లి : భారతీయ వాయుసేన ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా ఎయిర్‌బస్ నుంచి తొలి సి 295 విమానాన్ని లాంఛనంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందించారు. ఇందుకు సంకేతంగా స్పెయిన్ నగరం సెవిల్లిలో ఎయిర్‌బస్సుకు చెందిన ప్రధాన ఉత్పత్తి కేంద్రంలో వీటి కీ ని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌధరి అందుకున్నారు. రెండేళ్ల క్రితం ఎయిర్‌బస్సుతో ఈ సి 295 విమాన ఒప్పందం కుదిరింది. 16 విమానాల ఈ ఒప్పందం విలువ రూ 21,935 కోట్లు .

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News