Thursday, May 15, 2025

గొర్రెల పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తాం: సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్కీముల పేరుతో స్కాములు చేసిన వారిని వదిలిపెట్టమని మంత్రి సీతక్క హెచ్చరించారు. మహబూబాబాద్ బత్తులపల్లి లో సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ స్కీమ్ లో డబ్బులు తీసుకున్నవారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తామని సూచించారు. గొర్రెల పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తామని సీతక్క హామి ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News