Friday, March 1, 2024

కొత్త సిఎం నివాస ప్రాంతంలో రాత్రికి రాత్రే స్ట్రీట్ లైట్ల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస ప్రాంతంలో అధికారులు యుద్ద ప్రాతిపదికన మౌలిక సదుపాయాలకు నడుం బిగించారు. ఆయన నివాసానికి వెళ్లే మార్గంలో విద్యుత్ శాఖ అధికారులు స్ట్రీట్ లైట్ ఏర్పాట్లును చేస్తున్నారు. ఈ మార్గంలో కొత్తగా విద్యుత్ తీగలను బిగించడంంతో పాటు అడ్డంగా ఉన్న చెట్లను తోలగించి, స్ట్రీట్ లైన్లను బిగించారు. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి కాబోయే సిఎం అని ప్రకటన వెలువడిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు రాత్రికి రాత్రే లైట్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News