Sunday, June 16, 2024

భైరవతో కలిసి సందడి చేసిన బుజ్జి.. గ్లింప్స్ అదిరిపోయింది

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రిం ‘కల్కి 2898ఎడి’. వైజయంతి మూవీస్ బ్యైనర్ పై అశ్విని దత్ ఈ సినిమాను భార బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ కు అద్భత రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని బుజ్జి క్యారెక్టర్ ను పరిచయం చేశారు మేకర్స్.

ఇందుకు కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బుధవారం రాత్రి జరిగిన ‘కల్కి 2898ఎడి’ స్పెషల్ క్రియేటీవ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ప్రభాస్ సినిమాలో ధరించిన కాస్టూమ్స్  వేసుకుని వచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన కారు లాంటి ఓ సరికొత్త వాహనాన్ని డ్రైవ్ చేసి అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News