Wednesday, May 21, 2025

ముగిసిన చెన్నై బ్యాటింగ్.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ ఆయుష్‌ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్(42), శివమ్ దూబె(39)లు రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో యుధ్విర్ సింగ్, ఆకాశ్ మధ్వాల్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, హసరంగ చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News