- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు లక్నో జట్టు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.ఓపెనర్ మార్ష్(117, 64 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులు) సెంచరీతో విజృంభించాడు. తర్వాత నికోలస్ పూరన్(56, 27 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక, గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయి కిశోర్ లు చెరో వికెట్ తీశారు.
- Advertisement -