Sunday, December 15, 2024

టీచర్‌ను చంపి… మర్మాంగాలను కట్ చేసి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: టీచర్ హత్య చేసి అనంతరం అతడి మర్మాంగాలను కట్ చేసి నోట్లో కుక్కిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపుర్‌దౌర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దల్‌సింగ్‌పారాకు చెందిన శాంతాబిర్ అనే టీచర్ జైగఢ్‌లో స్కూల్‌లో నిర్వహిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు శాంతాబిర్‌ను హత్య చేసి అనంతరం అతడి మర్మాంగాలను కట్ చేశారు. మర్మాంగాలను శాంతాబిర్ నోట్లో కుక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం అలీపుర్‌దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News