Saturday, July 27, 2024

తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 32 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను జనసేన నియమించింది. తెలంగాణ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం టిడిపితో జనసేన పొత్తుపెట్టుకొని ముందుకెళ్తుందని గతంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News