Friday, September 13, 2024

’మిస్టర్ బచ్చన్’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’మిస్టర్ బచ్చన్’పై భారీ అంచనాలున్నాయి. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్‌ని కంపోజ్ చేశారు. సాంగ్‌లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్‌ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్‌ని అందిస్తోంది.

లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్‌తో ఎమోషన్‌ని పూర్తి చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే సాంగ్ ఎసెన్స్ ని అద్భుతంగా చూపించింది. విజువల్ గా రవితేజ, భాగ్యశ్రీ బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకుంటారు. ఈ పాటలో విజువల్స్ స్టన్నింగ్‌గా వున్నాయి. అద్భుతంగా వేసిన సెట్‌లు, రియల్ కాశ్మీర్ లోకేషన్స్ కట్టిపడేశాయి. నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News