Saturday, September 13, 2025

లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కోదండపురం స్టేజీ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కియా కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News