Monday, March 4, 2024

కాచిగూడ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మార్పు

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదుట రిజర్వేషన్ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు మూసివే శారు. మూడు దశాబ్దాలుగా సేవలందించిన ఈ రిజర్వేషన్ కౌంటర్లను పూర్తిగా మూసివేసి రైల్వేస్టేషన్ వెనుక నెహ్రూనగర్ స మీపంలో ఆధునీకరించారు. కొత్త కౌంటర్లను ఆదివారం రైల్వే అధికారులు… ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు కాచిగూడ రైల్వేస్టేషన్ డైరెక్టర్ కె. బాలాజీ తెలిపారు. అయితే కాచిగూడ స్టేషన్ మెయిన్ గేట్‌కు దగ్గరగా ఉండే రిజర్వే షన్ కౌంటర ్లను మూసివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని.. ఆర్టీసి బస్సులో వచ్చి వెళ్లేందుకు పాత కౌంట ర్లు అనువుగా ఉండేవి పలువురు రైల్వే ప్రయాణికులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News