Wednesday, November 30, 2022

కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత

- Advertisement -

 

చెన్నై: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్ ను కుటుంబ సభ్యులు తరలించారు. నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. బుధవారం నుంచి జ్వరంతో ఇబ్బందిపడుతున్నప్పటికి హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. నిన్నటి హైదరాబాద్ పర్యటనలో కె విశ్వనాథ్ ను కమల్ హాసన్ కలిసి వెళ్లారు

Related Articles

- Advertisement -

Latest Articles