Monday, April 29, 2024

పంజాబ్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కంగనా రనౌత్

- Advertisement -
- Advertisement -

Kangana

 

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మే 29న కాల్చి చంపబడిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూస్ వాలా ఆకస్మిక మరణం పట్ల తన దిగ్భ్రాంతిని,  విచారాన్ని వ్యక్తం చేసింది. సోమవారం (మే 30) తన సోషల్ మీడియాలో నటి చట్టాన్ని, పంజాబ్ ప్రభుత్వం యొక్క ఆదేశంను ప్రశ్నించింది.  ఇది ‘విషాదకరమైన’ సంఘటన అని పేర్కొంటూ ఆమె మరణించిన గాయకుడికి సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది.

తన ఇన్స్టాగ్రామ్  పోస్ట్‌లో, “పంజాబ్‌లో సుప్రసిద్ధ వ్యక్తి అయిన సిద్ధూ మూస్ వాలా బుల్లెట్‌లతో హత్య చేయబడ్డాడు. ఇది విచారకరమైన సంఘటన (పంజాబ్ కే జానే మానే చెహ్రే సిద్ధూ మూస్ వాలా కో గోలియోన్ సే చల్నీ కర్ ఉంకీ హత్యా కర్ ది గయీ హై. యే బహుత్ దుఖద్ ఘట్నా హై)” అని పేర్కొంది.

ఆమె ఇంకా, “యే ఘట్నా పంజాబ్ కీ కానూన్ వ్యవస్థాకో  స్పష్ట్ రూప్ సే బయాన్ కార్తీ హై (ఈ సంఘటన పంజాబ్‌లోని శాంతిభద్రతల పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది)” అంటూ చెప్పుకొచ్చింది.

Kangana wrote...

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News