Wednesday, May 1, 2024

కెసిఆర్ బంధువు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర బంధువు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కెసిఆర్ సోదరుడి కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో నిందితుడుగా ఉన్న కన్నారావును పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. భూవివాదం కేసులో పలువురిపై దాడి చేసినట్లు ఆయనతో సహా 35మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కన్నారావు ముందస్తు బెయిల్ కు హైకోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News