Monday, May 6, 2024

ఢిల్లీ సిఎంపై ప్రధాని మోడీ ఫైర్

- Advertisement -
- Advertisement -

Kejriwal telecast Prime Minister's meeting live

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కరోనా తీవ్రతపై పది రాష్ట్రాల సిఎంలతో ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ప్రధాని సమవేశాన్ని కేజ్రీవాల్ లైవ్ టెలికాస్ట్ చేశారు. ఇన్ హౌస్ మీటింగ్ లైవ్ టెలికాస్ట్ చేయడం ప్రొటోకాల్ ఉల్లంఘనే అంటూ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kejriwal telecast Prime Minister’s meeting live

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News