Saturday, May 17, 2025

సూపర్ నేచురల్ లవ్ స్టొరీ

- Advertisement -
- Advertisement -

దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టొరీ ’కృష్ణ లీల’.(KrishnaLeelaధన్య బాలకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. టీజర్‌లో దేవన్ క్యారెక్టర్ వేరియేషన్స్, డిఫరెంట్ టైం లైన్స్, మిస్టీరియస్ కథనం.. సినిమాపై చాలా ఆసక్తిని పెంచాయి. నెవర్ బిఫోర్ లవ్ స్టొరీతో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతోంది. దర్శకుడిగా దేవన్ సరికొత్త పంధాలో ఈ ప్రేమ కథని చూపించబోతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News