Friday, December 6, 2024

అది పెద్దగా ఉంటే చాలు.. అలాంటి భర్తే కావాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కృతి శెట్టి ఉప్పెన సిమాలో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఉప్పెన సినిమాలో బేబమ్మ పేరుతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 19 ఏళ్లు కావడంతో ఆమెకు చాలా భవిష్యత్ ఉంది. తాజాగా ఆమె తెలుగులో నటించిన సినిమాలు శ్యామ్ సింగరాయ్, ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, కస్టడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడడంతో నెటిజన్లు ఆమెతో ఆడుకుంటున్నారు.

Also Read: బిజెపి కార్యకర్త తలను కాళ్ల మధ్య నొక్కిపెట్టిన డిఎస్‌పి…

బంగార్రాజు సినిమాలో ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం శర్వానంద్‌తో కృతి నటిస్తుంది. ఇంకా సినిమా పేరు బయటకు రాలేదు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు గురించి బయటకు చెప్పింది. బొద్దుగా ఉండే మగవాడు అంటే ఆమెకు ఇష్టమట, బుగ్గలు బుగ్గలు చబ్బీ చబ్బీగా తో పాటు పెద్ద పెద్దగా ఉంటేనే ఇష్టమని తెలిపింది. మంచి మనషు ఉండాలని, ఫైనాన్షియల్, స్టేటస్ గురించి తనకు అవసరం లేదని, మంచి మనుసు ఉంటే చాలని వివరించింది. దీంతో కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News