Saturday, August 2, 2025

కరెన్సీ నోట్లపై మోడీ బొమ్మ వేస్తారా… ఏంటి?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR comments on Modi

హైదరాబాద్: మోడీ ప్రభుత్వం, బిజెపిపై మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో విమర్శనాస్త్రాలు సంధించారు. అహ్మదాబాద్ ఎల్‌జి మెడిక్ కాలేజీకి ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టడంపై మండిపడ్డారు. గతంలో సర్దార్ పటేల్ స్టేడియానికి పిఎం మోడీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీ… రాబోయే రోజులో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మకు బదులుగా మోడీ బొమ్మ పెడుతారేమోనని కెటిఆర్ చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News