Saturday, July 5, 2025

రైతుబంధు విప్లవాత్మక పథకం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సభ పెడితే నాలుగు బూతులు, ఐదు అబద్ధాలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. రైతుబంధు విప్లవాత్మక పథకం అని కొనియాడారు. ఈ సందర్భంగా కెటిఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణాలో 18 నెలలుగా టైప్ పాస్ కార్యక్రమం నడుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 9 బిలియన్ డాలర్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేశాం అని తెలియజేశారు. రైతుబంధుపై ఆక్స్ ఫర్డ్ లో (Oxford Rythubandhu) ప్రశంసలు వచ్చాయని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కాలిపోయిన మోటర్లా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల్ని కాల్చుకు తింటున్నారని కెటిఆర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News