Saturday, January 25, 2025

అల్లుఅర్జున్ అరెస్టుపై కెటిఆర్ సంచలన ట్వీట్..

- Advertisement -
- Advertisement -

అల్లుఅర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఆయనను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. జాతీయ అవార్డు విన్నర్ అయిన అల్లుఅర్జున్ చేయడాన్ని కెటిఆర్ తప్పుబట్టారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదని.. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకి బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News