Thursday, May 1, 2025

జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్లా: దేశ స్వాతంత్ర్యం, తెలంగాణలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సర్వాయి పాపన్న గౌడ్  విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడమే కాక, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రభుత్వానికి విజ్ఒప్తి చేశారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సిరిసిల్లా శాంతినగర్ బైపాస్ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో గౌడన్నల సంక్షేమానికి నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేశారని గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News