Sunday, June 4, 2023

ఈ నెల 30న మద్యం అమ్మకాలు బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శ్రీ రామ నవమి పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీన గ్రేటర్‌లో మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. ఇందుకు సంబంధించి మంగళవారం పోలీసులు ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు గ్రేటర్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, స్టార్ హోటళ్లు, క్లబ్‌లు మూసి ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ డి.ఎస్. చౌహన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News