Thursday, December 7, 2023

ఖమ్మంలో లారీ బోల్తా: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

బల్లేపల్లి: ఖమ్మం జిల్లా బల్లేపల్లి సమీపంలో మంగళవారం ఉదయం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మణుగూరు నుంచి ఖమ్మం వస్తుండగా లారీ బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహరాజ్‌గంజ్ జిల్లాకు చెందిన కూలీలుగా గుర్తించారు. లారీ అతివేగంతో పాటు అదుపుతప్పి బోల్తా పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News