Home తాజా వార్తలు లాట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్లు

లాట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్లు

Lot Mobiles Sankranti Offers 2022

 

హైదరాబాద్ : దక్షిణ రాష్ట్రాల్లో స్మార్ట్ మొబైల్ రిటైల్ రంగంలో దిగ్గజం లాట్ మొబైల్స్ తొమ్మిది సంవత్సరాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 150 స్టోర్‌లకు చేరువలో విజయవంతంగా ముందడుగు వేసింది. లాట్ మొబైల్స్ ఎప్పటికి అప్పుడు తమ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త మొబైల్ అందిస్తూ తమ అత్యంత అనుభవజ్ఞులైన సిబ్బందితో మెరుగైన సేవలను అందిస్తున్నారు. శుక్రవారం లాట్ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఎం. అఖిల్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా లాట్ అందిస్తున్న ఆకర్షణీయఆఫర్లను వెల్లడించారు. వినియోగదారులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లాట్ మొబైల్స్ తిరిగి తీసుకునే విధానాన్ని పాటిస్తూ పాత మొబైల్స్ స్థానంలో కొత్తవి అందజేసే ప్రక్రియని కేవలం ఐదు నిమిషాలలో అందిస్తున్నారు.

కేవలం గంటన్నర సమయంలోనే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందజేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అమలు చేస్తోంది. స్మార్ట్ టివి కొనుగోలు పై రూ. 7 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. స్మార్ట్ టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్‌లో పాత టీవీ తీసుకువస్తే కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు పై రూ.3,500 వరకు బోనస్ ఇస్తున్నారు. HP. Realme ల్యాప్‌టాప్స్ కొనుగోలు పై రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు. వీటిని సులభ వాయిదాల్లో చెల్లించే వీలు కల్పిస్తున్నారు. ఎస్‌బిఐ కార్డు ద్వారా మొబైల్స్ కొనుగోలుపై ఐదు శాతం వరకు వెంటనే నగదును అందజేస్తున్నారు. Mobikwik Wallet ద్వారా మొబైల్స్ కొనుగోలు ఫై 5 శాతం క్యాష్ బ్యాక్ అందజేస్తున్నారు. Vivo మొబైల్స్ కొనుగోలుపై పది శాతం క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు. Samsung. Nokia, Realme Tabs కొనుగోలు పై 5% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. వన్‌ప్లస్ మొబైల్స్ కొనుగోలు పై రూ. 6 వేల వరకు క్యాష్‌బ్యాక్ అందజేస్తున్నారు.