Wednesday, July 16, 2025

జంతువుల పట్ల ప్రేమను కనబరుద్దాం..

- Advertisement -
- Advertisement -

వాటి సంరక్షణ, రక్షణకు అనువైన పరిస్థితులను కల్పిద్దాం…
మన తెలంగాణ/హైదరాబాద్ : జంతువుల పట్ల ప్రేమను కనబరుద్దాం.. వాటి సంరక్షణ, రక్షణకు అనువైన పరిస్థితులను కల్పింపజేద్దామని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకుడు, జంతు ప్రేమికుడు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం ఆ దిశగా ప్రతిన బూనుదాం అని పిలుపునిచ్చారు. ఈ భూమ్మీద అందరితో పాటు జంతువులకు సమాన హక్కులు ఉన్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాటి పట్ల ప్రేమభావాన్ని కనబరుస్తూ వాటి రక్షణకు కట్టుబడి ఉందామని తెలి పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News