Monday, May 5, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశం కోసం ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని రెండు జట్లు కసరత్తులు చేస్తున్నాయి. పంజాబ్ ఇప్పటివరకూ 10 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. లక్నో కూడా 10 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News