Saturday, October 5, 2024

మాదాపూర్ లో చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడు. గుట్టల బేగంపేటలోని నవభారత్ నగర్ లో అమానుష ప్రాంతంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News