Wednesday, September 17, 2025

త్వరలో రేవంత్ ను కలుస్తా: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను కలుస్తానని బిఆర్ఎస్ ఎంఎల్ఎ మల్లారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్‌ను కలిస్తే తప్పేముందన్నారు. గతంలో ఇద్దరమూ టిడిపిలోనే ఉన్నామని, చర్చకు తావులేకుండా కలిసే ముందు సమాచారం ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News