Tuesday, May 30, 2023

నకిలీ వస్తువులు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Man arrested for selling counterfeit goods

హైదరాబాద్: నగరంలో నకిలీ వస్తువులు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్ నగర్ లోని శ్రీకృష్ణనగర్ కు చెందిన వ్యాపారి ప్రజాపతి మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రజాపతి ముఠా నకిలీ బ్రాండ్ల లోగోలతో వ్యాపారం చేస్తోంది. ఇంటికి సంబంధించిన పలు వస్తువులకు నకిలీ బ్రాండ్లతో అమ్ముతున్నారు. సుమారు రూ. 10లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న  సరూర్ నగర్ పోలీసులు ప్రజాపతి, లక్ష్మీనారాయణను అరెస్టు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News