Thursday, August 21, 2025

భద్రాచలంలో గోదావరి నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం వంతెన పైనుంచి వ్యక్తి దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి పాల్వంచ వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News