Friday, September 5, 2025

అమెరికాలో ఎపి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో ఆంధ్రాకు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. బాపట్ల జిల్లా మార్టూరు ప్రాంతానికి చెందిన పాటిబడ్ల లోకేష్(23) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఈత కొలనులో స్విమ్మింగ్ చేస్తుండగా మునిగిపోయి చనిపోయాడు. అతడి తండ్రి ఆంధ్రాలో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు శవంగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మార్టూరులో విషాదం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News