Tuesday, January 31, 2023

కప్పేసిన పొగ మంచు

- Advertisement -

మన తెలంగాణ/వెల్దుర్తి: ఉమ్మడి వెల్దుర్తి, మాసాయిపేట మండలాలవ్యాప్తంగా మంచుకమేస్తుంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉదయం వేల మంచుకురుస్తోంది. పది రోజలుగా వాతావరణం చల్లగా ఉండడంతో మాసాయిపేట లోని 44 జాతీయ రహదారి, వెల్దుర్తి మండలంలోని రహదారి మంచుతో కప్పేసింది. తెల్లటి పొగమంచుతో పట్టణం తెల్లవారుజామున గజగజ వణుకుతోంది. ఓ వైపు చలి, పొగ మబ్బులతో పట్టణం కమ్ముకోవడంతో చలికి ప్రజలు తెల్లవారు జామునా రోడ్ల పైకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం మంచుకురుస్తున్న దృశ్యాన్ని ‘మన తెలగాంణ ’ క్లిక్ మనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles