Friday, June 9, 2023

సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంత్రి రోజా కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటి, ఎపి వైసిపి మంత్రి రోజా సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఇరుచుకుపడ్డారు. తనదైన శైలిలో మంత్రి రోజా రజనీకాంత్ కు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ టిఆర్ అభిమానులు బాధపడేలా రజనీకాంత్, చంద్రబాబు నాయుడు మాట్లాడారని, రజనీ కాంత్ వ్యాఖ్యాలతో ఎన్ టిఆర్ ఆత్మ కూడా బాధ పడుతుందని ఆమె అన్నారు.

Also Read: రేపే కానిస్టేబుల్ తుది ప‌రీక్ష..

రజనీ కాంత్ కు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సరైన అవగాహన లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి రజనీకాంత్ తెలుగు ప్రజల అభిమానాన్ని పొగొట్టుకన్నారని ఆమె అన్నారు. 2024 లో ఎపిలో చంద్రబాబు సిఎం అవ్వలేడని, రజనీకాంత్ కు చంద్రబాబు ఎన్ టిఆర్ ను అసెంబ్లీలో ఎలా అవమానించారో రికార్డులు పంపిస్తానని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News