Saturday, July 5, 2025

‘మిస్ ఇండియా 2024’ గా నిఖిత పోర్వాల్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా-2024 కిరీటాన్ని నిఖిత పోర్వాల్ దక్కించుకున్నారు. ముంబైలోని ఫేమస్ స్టూడియోస్ లో జరిగిన ఈవెంట్ లో మధ్యప్రదేశ్ కు చెందిన నిఖిత విజేతగా నిలిచారు.మిస్ వరల్డ్ పోటీలో ఆమె భారత్ తరఫున పోటీపడనున్నారు. ఇదిలావుండగా రేఖా పాండే, ఆయుశీ దోలకియా ద్వితీయ, తృతీయ స్థానాలకు పరిమితమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News