Saturday, September 21, 2024

హిమాచల్ ప్రదేశ్ లో వరద ముప్పు

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ  శాఖ హెచ్చరించింది. సిమ్లాలో మొత్తం 12 జిల్లాల్లో 7 జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కాంగ్ర, సిర్మౌర్, సిమ్లా, కులూ, కిన్నౌర్, మండి జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉందని తెలిపింది. వాతావరణ శాఖ ఇప్పటికే ‘ఆరేంజ్’ హెచ్చరిక జారీ చేసింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన భారీ వర్షం పడొచ్చని పేర్కొంది. ఆగస్టు 7 నుంచి 10 తేదీ వరకు ‘ఎల్లో’ హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 12 వరకు అక్కడ వాన ముప్పు ఉందని హెచ్చరించింది.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News