Saturday, September 30, 2023

తెలంగాణ గవర్నర్ తమిళిసైకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, షా!

- Advertisement -
- Advertisement -
నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై 62వ పుట్టిన రోజు, అంతేకాక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు(శుక్రవారం) తెలంగాణ గవర్నర్ తిమిళిసై సౌందరరాజన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో కుటుంబ సభ్యులు, అధికారుల నడుమ కేక్ కట్‌చేసి జన్మదిన వేడుక చేసుకున్నారు. కాగా తమిళిసై జన్మదినం నాడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. ఆమె తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఈ సందర్భంగా సన్మానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News