Sunday, April 28, 2024

అలా చేస్తే ఖబడ్దార్… మోహన్ బాబు హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

తన పేరును కొందరు వ్యక్తులు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీకి చెందినవారైనా తన పేరును స్వప్రయోజనాలకోసం వాడుకోవద్దనీ, అలా చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈమేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు.

‘మనం అనేక రకాల భావావేశాలు ఉన్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేనివారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం’ అంటూ ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News