Tuesday, December 6, 2022

కూతురికి పురుగులమందు తాగించి తల్లి ఆత్మహత్య

- Advertisement -

Mother commits suicide by drinking pesticide to her daughter

భద్రాద్రి కొత్తగూడెం: కన్న కూతురికి పురుగుల మందు తాగించి తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బులకలపల్లి మండలం రాజ్ పేటలో బుధవారం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబీకులు పాల్వంచలోని ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి, కుమారై మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం వారు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles